: ఐపీఎల్ స్కాం విచారణకు ప్యానెల్ ను తిరస్కరించిన సుప్రీం


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాం విచారణకు ముగ్గురు వ్యక్తులతో కూడిన బీసీసీఐ కొత్త ప్యానెల్ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ స్కాంను పరిశోధకుల సహాయంతో దర్యాప్తు చేయాలని జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీని కోరింది. దీనిపై ఈ మధ్యాహ్నం రెండు గంటలకు ముద్గల్ కమిటీ తన నిర్ణయాన్ని తెలపనుంది.

  • Loading...

More Telugu News