: కుమార మంగళం బిర్లాను ప్రశ్నించనున్న సీబీఐ


సంచలనం సృష్టించిన బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో సీబీఐ దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ మేరకు హిందాల్కో కేసులో ఆదిత్యా బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమార మంగళం బిర్లాను ఈ వారంలో ప్రశ్నించనుంది. అదే కంపెనీకి (హిందాల్కో) అధినేతగా కూడా ఉన్న ఆయన నుంచి పలు విషయాలపై వివరాలు తెలుసుకోనుంది. ఇప్పటికే కోర్టు ముందు దాఖలు చేసిన చార్జిషీటులో కుమార మంగళం పేరును సీబీఐ పేర్కొంది.

  • Loading...

More Telugu News