: నిజామాబాద్ జిల్లా సాంపల్లికి చేరుకున్న రాహుల్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సాంపల్లిలోని సభాస్థలికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాంపల్లిలో బహిరంగ సభ జరుగుతోన్న విషయం విదితమే. ఈ వేదికపై నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్శింహ ఇప్పటికే ప్రజలనుద్దేశించి మాట్లాడారు.