: ఆర్టీసీలోని ఎన్ఎంయూలో విభేదాలు... కొత్త అధ్యక్షుడి ఎంపిక
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్ఎంయూలో విభేదాలు తలెత్తాయి. యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణాలతో ఈ సంఘం అధ్యక్ష పదవి నుంచి నాగేశ్వరరావును తొలగించారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ లో కొత్త అధ్యక్షునిగా ధనంజయ అనే వ్యక్తిని ఎన్నుకున్నారు.