: జానారెడ్డిపై ఈసీకి నోముల నర్సింహయ్య ఫిర్యాదు
మాజీ మంత్రి జానారెడ్డిపై టీఆర్ఎస్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఊర్లలో బోర్లు వేయిస్తూ జానా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.