: తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం కల్ల: కేసీఆర్ జ్యోతిషం


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరగదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా కోరుట్లలో జరిగిన సభలో ఆయన ఈ రోజు మాట్లాడారు. కాంగ్రెస్ కు 30 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. కరీంనగర్ లో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ 186 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News