: పోలండ్ లో ఎత్తయిన భవనం నుంచి దూకిన సల్మాన్


సాహసాలకు పెట్టింది పేరైన హీరో సల్మాన్ ఖాన్ మరోసారి తన గుండె ధైర్యాన్ని చూపించారు. కిక్ హిందీ రీమేక్ లో ఓ సన్నివేశం కోసం పోలండ్ లోనే అత్యంత ఎత్తయిన భవనం ప్యాలస్ ఆఫ్ కల్చర్ అండ్ సైన్స్ పై నుంచి బంగీ జంప్ చేశాడు. డూప్ తోనే తీయాలని దర్శకుడు అనుకుంటే, కాదు తానే చేస్తానంటూ సల్మాన్ ముందుకు వచ్చాడు. దీంతో ఐదు గంటల పాటు ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు.

  • Loading...

More Telugu News