: మాజీ మంత్రి పార్థసారథిపై ఈసీకి టీడీపీ నేత ఫిర్యాదు
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థి పార్థసారథిపై టీడీపీ నేతలు కోనేరు సురేష్, కొనకళ్ల నారాయణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫెరా కేసులో కోర్టు ఆయనకు జరిమానా విధించినందున నామినేషన్ తిరస్కరించి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.