: ఆస్తమా వల్లే సోనియాకు అస్వస్థతట!
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అస్వస్థతకు గురవటంతో నిన్నటి (ఆదివారం) ఎన్నికల ప్రచారాన్ని అప్పటికప్పుడు రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఆమె కొంచె ఆస్తమాకు గురవటంవల్లే అలా జరిగిందని సీఎన్ఎన్-ఐబీఎన్ ఛానల్ కు ఒకరు తెలిపారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక త్వరలోనే ప్రచారానికి వస్తారని చెప్పారు.