: మెక్సికోలో కుప్పకూలిన విమానం: 8 మంది మృతి
ఉత్తర మెక్సికోలో ఓ ప్రైవేటు విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు సహా 8 మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. విమానాశ్రయం సమీపానికి వచ్చిన అనంతరం ఓ భవంతిని ఢీకొనడంతో సమీపంలోని గిడ్డంగిలో విమానం కుప్పకూలినట్టు అధికారులు తెలిపారు.