: బాసరను టీటీడీలాగా తీర్చిదిద్దుతా: కేసీఆర్


బాసరను తిరుమల తిరుపతి దేవస్థానంలాగా తీర్చిదిద్దుతానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... తాను అధికారంలోకి వచ్చాక జిల్లాలో చిన్న నీటిపారుదల ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని, అభివృద్ధి చేసే వారికే ఓటేయాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు.

  • Loading...

More Telugu News