: సోనియాకు అస్వస్థత 20-04-2014 Sun 13:31 | కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనాల్సి ఉంది. అస్వస్థతకు గురికావడంతో సోనియాగాంధీ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.