: రాజమౌళి... నీ బాహుబలి షూటింగ్ చూడాలని ఉంది: రజనీకాంత్


బాహుబలి షూటింగ్ చూడాలని ఉందని సూపర్ స్టార్ రజనీకాంత్ అనుమతి కోరాడని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఇది తన జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటన" అని రాజమౌళి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

"బాహుబలి సెట్ కు రావాలనుకుంటున్నానని, తన సినిమా షూటింగ్ చూడాలనుకుంటున్నానని రజనీ సార్ అన్నారు. 'నా జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటనల్లో ఇది ఒకటి. థ్యాంక్యూ సర్' అని రాజమౌళి ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News