: హైదరాబాదులో బీజేపీ మోటార్ సైకిల్ ర్యాలీ


హైదరాబాదులో భారతీయ జనతాపార్టీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించింది. సికింద్రాబాదు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ, ఖైరతాబాదు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి బషీర్ బాగ్ లోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన బైక్ ర్యాలీలో బీజేపీ, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హిమాయత్ నగర్, ఖైరతాబాద్, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో ఈ ర్యాలీ కొనసాగింది.

  • Loading...

More Telugu News