: రఘువీరా ప్రచారం షెడ్యూల్


ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి నేటి నుంచి వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు చిత్తూరు, కడప జిల్లాల్లో ఆయన ప్రచారంలో పాల్గొంటారు. రేపు(21న) నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో, 22న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, 23న ఉభయ గోదావరి జిల్లాలలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News