: ఇదేమన్నా రైల్వేస్టేషనా? : జంప్ జిలానీలపై జైరాం రమేష్
ఇష్టమొచ్చినట్టు వచ్చిపోవడానికి కాంగ్రెస్ పార్టీ రైల్వేస్టేషన్ కాదని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదని అన్నారు. కాంగ్రెస్ ను వీడిన వారిని మళ్లీ ఆహ్వానించేది లేదని స్పష్టం చేశారు.