: చంద్రబాబుకు పోటీగా నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో బీజేపీ అభ్యర్థి తులసీనాథ్ నామినేషన్ వేశారు. పార్టీ ఆదేశాలమేరకే తాను నామినేషన్ వేసినట్టు ఆయన తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే నామినేషన్ ఉపసంహరించుకుంటానని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News