: సంతనూతలపాడులో టీడీపీ, బీజేపీ పొత్తు రద్దు? 19-04-2014 Sat 15:03 | ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు లేనట్టేనని తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థిగా విజయకుమార్ కు ఆ పార్టీ బీఫాం ఇచ్చింది. దీంతో ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలసి నామినేషన్ వేశారు.