: కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు హెచ్చరిక


ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు హెచ్చరికలు చేసింది. మరో ముగ్గురు ఆప్ నేతలకు కూడా ఈ హెచ్చరికలు చేసింది. మే 24న తమ ముందు హాజరుకావాలని లేకుంటే యాక్షన్ తీసుకుంటామని తెలిపింది. కేంద్ర టెలికం మంత్రి కపిల్ శిబాల్ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో ఈ మేరకు కోర్టు ఆదేశాలిచ్చింది. కాగా, కోర్టుకు హాజరయ్యేందుకు వ్యక్తిగతంగా మినహాయింపు ఇవ్వాలంటూ మనీష్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్, షాజియా ఇల్మి దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించిన న్యాయస్థానం వారికి రూ.2,500 జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News