: 24 న వారణాసిలో మోడీ నామినేషన్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ నెల 24న ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. వారణాసితో పాటు గుజరాత్ లోని వడోదర నుంచి కూడా మోడీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వడోదర నుంచి మోడీ ఇప్పటికే నామినేషన్ వేశారు.