: రాహుల్ విజన్ బెలూన్లు, చాక్లెట్లకే పరిమితం: రమణ్ సింగ్


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీకి రాజకీయాల్లో అంత పరిజ్ఞానం లేదని ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ అన్నారు. రాహుల్ విజన్ బెలూన్లు, చాక్లెట్లకే పరిమితం అంటూ ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిగానే ఆయన రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. రాహుల్ ప్రచారం నిర్వహించిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఫలితాలు రావడాన్ని ఆయన గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండంకెలను కూడా దాటలేదని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News