: 'మౌన' ప్రధాని కాదన్న పీఎంవోపై బీజేపీ ఆరోపణలు


మన్మోహన్ సింగ్ 'మౌన' ప్రధాని కాదంటూ పీఎం కార్యాలయం సలహాదారు పంకజ్ చౌరి మీడియాకు ఇచ్చిన వివరణపై బీజేపీ మండిపడుతోంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, ప్రధాని ఇప్పటికి 1200 సార్లు మాట్లాడారంటోందని.. కానీ, ఆయన మూస ప్రసంగాలతో ఒక్కరు కూడా కమ్యూనికేట్ అవలేదన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ప్రధానిపై ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News