: పవన్ కల్యాణ్ ను కలుసుకున్న ఎర్రబెల్లి


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కలిశారు. ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా పవన్ ను కోరారు. తప్పకుండా వస్తానని ఎర్రబెల్లికి పవన్ చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News