: టీడీపీ ఒత్తిడితో ఐదు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల మార్పు
పొత్తు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒత్తిడి కారణంగా, ఇప్పటికే కేటాయించిన ఐదు స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థులను మార్చింది. ఈ మేరకు నరసరావుపేట, సంతనూతలపాడు, తాడేపల్లిగూడెం, గుంతకల్లు, కోడుమూరులో కొత్త అభ్యర్థులను పోటీకి నిలిపింది.