: కామ గురువులను కుమ్మేసిన విద్యార్థినులు


దారి తప్పిన విద్యార్థులను మందలించి దారిలో పెట్టడం గురువులు చేసే పని. మరి, గురువులే దారి తప్పితే? విద్యార్థులు దారిలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ టీచర్, ఇంగ్లిష్ టీచర్ కొంత కాలంగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తుండడంతో వారు విసిగిపోయారు. వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వారి సాయంతో విద్యార్థినులు ఆ ఇద్దరు గురువులను చితకబాదారు. పోలీసులు ఆ ఇద్దరు టీచర్లను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News