: తెలంగాణలో రోడ్ షోలకు కాంగ్రెస్ సీనియర్ల ప్రణాళిక


ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో రోడ్ షోలు నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పొన్నాల లక్ష్మయ్య, జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహలు రోడ్ షోల ద్వారా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 22, 23, 24, 26 తేదీల్లో ఈ ప్రచారం ఉంటుంది.

  • Loading...

More Telugu News