: చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో పురందేశ్వరి పూజలు


చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడి ఆలయంలో బీజేపీ నేత పురందేశ్వరి పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె కుటుంబ సమేతంగా వెళ్లి రాజంపేట లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News