: చంద్రబాబును కలసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే లింగారెడ్డి


కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించకపోవడం తెలిసిందే. దీంతో విజయవాడలో బసచేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఈ రోజు ఉదయం ఆయన కలసి చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ కు వ్యతిరేకంగా లింగారెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు. ఎంతో కాలంగా పార్టీకి సేవలందించిన లింగారెడ్డికి టికెట్ ఇవ్వాలని వారు నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News