: టీడీపీ ఎమ్మెల్యే వాహనం సీజ్


ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఎన్నికల ప్రచార సామగ్రిని తరలిస్తుండటంతో రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన ఇన్నోవా కారును పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్ సాగర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు ఈ వాహనాన్ని తనిఖీ చేశారు. ఇందులోని సామగ్రికి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి రాజేంద్రనగర్ పీఎస్ కు తరలించారు.

  • Loading...

More Telugu News