: పవన్ తో సమావేశమైన పీవీపీ
నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ భేటీ అయ్యారు. విజయవాడ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న పీవీపీ రెండు రోజుల నుంచి పవన్ తో చర్చిస్తూనే ఉన్నారు. అయితే, పోటీ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.