: తెలంగాణలో రాహుల్ పర్యటన తేదీలు ఖరారు


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాహుల్ పర్యటించే తేదీల ఖరారయ్యాయి. ఈ నెల21న నిజామాబాద్, మహబూబ్ నగర్ లో.. 24న వరంగల్, హైదరాబాదులో జరిగే బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొంటారు. ఇక 27వ తేదీన మెదక్ లో జరిగే బహిరంగసభకు సోనియాగాంధీ హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News