: టీడీపీ లో చేరిన గిద్దలూరు ఎమ్మెల్యే


నిన్న విజయనగరం పర్యటనలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ తిరిగి వచ్చిన అనంతరం ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు సీమాంధ్రను అభివృద్ధి చేసే సమర్థుడని ప్రజలు విశ్వసిస్తున్నందున, అందరితో చర్చించి వారి నిర్ణయం మేరకే తెలుగుదేశంలో చేరినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News