: రూ.45లక్షలతో పట్టుబడిన పార్ధసారధి సతీమణి
మాజీ మంత్రి పార్ధసారధి సతీమణి కమల ఆర్టీసీ బస్సులో రూ.45లక్షల నగదు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. పార్ధసారధి మచిలీపట్నం లోక్ సభ స్థానానికి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.