: టీడీపీ ఐదో జాబితా విడుదల


తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల ఐదో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 23 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.

అభ్యర్ధుల వివరాలు ...

కురుపాం- జనార్ధన్ ధాట్రాజ్
చీపురుపల్లి- కిమిడి మృణాళిని
అనపర్తి- ఎన్. రామకృష్ణా రెడ్డి
రాజోలు- గొల్లపల్లి సూర్యారావు
కొవ్వూరు- ఎ . కె . జవహర్
పాలకొల్లు- నిమ్మల రామానాయుడు
నరసాపురం- బండారు మాధవనాయుడు
ఉండి- వేటుకూరి వెంకట శివరామరాజు
చింతలపూడి- పీతల సుజాత
నూజివీడు- ముద్రబోయిన వెంకటేశ్వరరావు
విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్ రావు
మంగళగిరి- తులసి రామచంద్ర ప్రభు
ప్రత్తిపాడు- రావెల కిషోర్ బాబు
గుంటూరు తూర్పు- మద్దాల గిరి
మాచెర్ల- బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
కొండపి- డోల శ్రీబాల వీరాంజనేయస్వామి
గిద్దలూరు- అన్నె రాంబాబు
గూడూరు- బత్తుల జ్యోత్స్నలత
సూళ్ళూరుపేట- పరసా వెంకటరత్నం
ప్రొద్దుటూరు- వరదరాజులరెడ్డి
పీలేరు- ఎం.డి ఇక్బాల్
తిరుపతి- వెంకటరమణ
సత్యవేడు- తల్లారి ఆదిత్య

  • Loading...

More Telugu News