: టీబిల్లులో మా పాత్ర ఉందని ఎవరు చెప్పారు?: కేసీఆర్
తెలంగాణ బిల్లులో టీఆర్ఎస్ పాత్ర లేదని నిన్న కరీంనగర్ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. టీబిల్లులో తమ పాత్ర ఉందని ఎవరు చెప్పారని... తమ పాత్ర లేనందువల్లే ఆశించిన ప్రయోజనాలు తెలంగాణకు దక్కలేదని అన్నారు.