: గెలిచినంత మాత్రాన మోడీ తప్పు మాసిపోదు: అభిషేక్ సింఘ్వీ


ఎన్నికల్లో గెలుపొందినంత మాత్రాన బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ తప్పు మాసిపోదని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఎద్దేవా చేశారు. హిట్లర్, ముస్సోలినీలు కూడా ఎన్నికల్లో గెలిచినవారే అని తెలిపారు. గోద్రా అల్లర్లపై మోడీ క్షమాపణలు చెప్పకపోవడం ఆయన నిరంకుశత్వాన్ని వెల్లడిస్తోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News