: పోలింగ్ కేంద్రంపై కాల్పులు జరిపిన మావోలు


చత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లా గూడాబెడ పోలింగ్ కేంద్రంపై మావోయిస్టులు విరుచుకు పడ్డారు. కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు కూడా వారిపై కాల్పులు జరిపారు. దీనికితోడు, ఎడనార్ లోని పోలింగ్ బూతుల్లో మావోలు మందుపాతరలు అమర్చారు. దీంతో, పోలీసులు వాటిని వెలికి తీసే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News