: నామినేషన్ దాఖలు చేసిన జగన్
పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ కుమార్ రెడ్డికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. వైఎస్ వివేకానందరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డిలు నామినేషన్ కు ప్రతిపాదకులుగా వ్యవహరించారు.