వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశాఖ లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. స్థానిక ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.