: తల్లిగా ఇంటిపట్టున ఉండడాన్ని ఇష్టపడతా: ఏంజెలినా జోలీ


కెరీర్ కంటే కుటుంబానికే ఎక్కువ విలువనిస్తానని విఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ చెప్పింది. తల్లిగా ఇంట్లో ఉండడాన్ని ఇష్టపడతానని తెలిపింది. ఏంజెలినా, బ్రాడ్ పిట్ దంపతులకు ఆరుగురు సంతానం ఉన్న విషయం తెలిసిందే. 'నటన అనేది లక్కీ కెరీర్. ఆ రంగంలో నేను భాగం కావడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. ఒకవేళ రేపు ఇది లేకుంటే సంతోషంగా ఇంట్లో పిల్లలతో గడుపుతాను' అని ఏంజెలినా తన అభిప్రాయాలను తెలియజేసింది.

  • Loading...

More Telugu News