: ఎమ్మెల్సీగా శమంతకమణి ప్రమాణ స్వీకారం


తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శమంతకమణి ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి సమక్షంలో ఆమె ప్రమాణం చేశారు. ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్న చంద్రబాబునాయుడు తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. శమంతకమణి అనంతపురం జిల్లాకు చెందిన వారు.  

  • Loading...

More Telugu News