: కిశోర్ చంద్రదేవ్ వాహనంపై వైసీపీ కార్యకర్తల దాడి


అరకులో కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ నామినేషన్ ఉద్రిక్తంగా మారింది. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళుతున్న ఆయన వాహనంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ సమయంలో కారు అద్దాలు పగిలి ధ్వంసం అయింది. వెంటనే పోలీసులు లాఠీఛార్జి చేయడంతో వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఎస్సై, పోలీసులకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News