: మహారాష్ట్రలో ఓటు వేసిన హోంమంత్రి షిండే


సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఐదో విడతలో మహారాష్ట్రలోని 19 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేంద్ర హోంశాఖామంత్రి సుశీల్ కుమార్ షిండే సోలాపూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News