టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు సమావేశమయ్యారు. టికెట్ ఆశించి బీజేపీలో చేరిన రఘురామ కృష్ణంరాజుకు ఆశించిన ఫలితం దక్కకపోవడంతో ఆయన చంద్రబాబును కలవడం ఆసక్తిని కలిగిస్తోంది.