: లంచం లేకుండా పనిచేసేది ఒక్క పోస్టాఫీసుల్లోనే: జేపీ
దేశంలో లంచం తీసుకోకుండా పనిచేసేది ఒక్క పోస్టాఫీసుల్లో మాత్రమేనని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. కేపీహెచ్ బి కాలనీలో పోస్టాఫీస్ శంకుస్థాపన సమయంలో జేపీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో పోస్టాఫీస్ సేవలు మరింత విస్తృత పరచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.