: పొత్తులన్నాక సమస్యలు సాధారణం: కంభంపాటి హరిబాబు
టీడీపీ-బీజేపీ పొత్తుపై ప్రతిష్ఠంభన నెలకొనడంతో మళ్లీ ఇరు పార్టీల నేతలు చర్చలకు దిగుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ, పొత్తులంటే సమస్యలు సహజమని చెప్పారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళతామని తెలిపారు.