: షారూఖ్ ఖాన్ పై నిషేధం కొనసాగింపు
ప్రముఖ బాలీవుడ్ నటుడు.. కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని షారూఖ్ ఖాన్ పై ఆమధ్య ముంబై క్రికెట్ అసోసియేషన్ నిషేధం విధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఫలితంగా మే 7వ తేదీన వాంఖేండ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగబోయే మ్యాచ్ కు షారూఖ్ దూరం కానున్నాడు. నిషేధానికి గురైనవారెవరైనా సరే మైదానంలో అడుగుపెట్డడానికి వీల్లేదని ఎమ్ సీఏ జాయింట్ సెక్రటరీ నితిన్ దలాల్ ఇవాళ తేల్చిచెప్పారు.
- Loading...
More Telugu News
- Loading...