: రైల్వే ట్రాక్ ను పేల్చేసిన మావోయిస్టులు


ఎన్నికల సమయంలో మావోయిస్టులు మరోసారి పేట్రేగిపోయారు. జార్ఖండ్ లో ఈ రోజు పోలింగ్ జరగనున్న గిరిధ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో రైల్వేట్రాక్ ను మందుపాతరలతో పేల్చేశారు. దానియా, జాగేశ్వర్ స్టేషన్ల మధ్య కిలోమీటరున్నర మేర రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News