: జైరాం రమేష్ తో పొన్నాల, రాజనర్సింహ భేటీ


కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు రాజనర్సింహ భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచార వ్యూహంపై వీరు మంతనాలు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News