: విద్యుత్తును విలాస వస్తువుతో పోల్చిన కోదండరామ్
ప్రస్తుతం విద్యుత్ విలాసవస్తువుగా మారిపోయిందని తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ అన్నారు. ప్రభుత్వాల అవగాహనాలోపమే విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోవడానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీజేపీ పోరుదీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. బీజేపీ దీక్షకు టీ జేఏసీ మద్దతు ఉంటుందని ఈ ఆయన ఈ సందర్భంగా తెలిపారు.